tag:blogger.com,1999:blog-1357157180032790915.post5242035339219722868..comments2023-07-16T20:50:28.265+05:30Comments on నల భీమ పాకం: తాజా వంట! తాజా వంట!! తాజా వంట!!!Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-1357157180032790915.post-82611292451758798022009-03-14T01:16:00.000+05:302009-03-14T01:16:00.000+05:30ఎప్పటిలానే, సూపర్!!ఎప్పటిలానే, సూపర్!!Ranihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-7213785744113154152009-03-13T19:20:00.000+05:302009-03-13T19:20:00.000+05:30నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మ...నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మాల్ విల్లేజ్, పికిల్ టేస్టింగ్స్ అర్రేంజ్డ్, ఐ వాంటెడ్ టు సీ ది పికిల్, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఫాదర్ మదర్ మై ఎగ్రీడ్, జార్(1) బిల్డ్. టూ వీక్స్ హ్యాపీ. థర్డ్ వీక్ స్టార్టెడ్ ట్రబుల్. వై? ల్యాంగ్వేజ్ ప్రాబ్లమా, ఎందుకు పండుమిరపకాయల కారం తిందాం అనుకుంటున్నావ్? ఐ కొసెన్, యూ ఆన్సర్
1 - జార్ = పచ్చళ్ల జాడిBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-3479473622302471292009-03-13T17:21:00.000+05:302009-03-13T17:21:00.000+05:30రామ్మోలక్కయని బాగానే గుర్తుపెట్టుకున్నారు....ఈ మధ్...రామ్మోలక్కయని బాగానే గుర్తుపెట్టుకున్నారు....ఈ మధ్య ఒక తెలుగు గుంపుని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు....!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-1316429200929492332009-03-13T14:48:00.000+05:302009-03-13T14:48:00.000+05:30నా శ్రీమతికీ వందనం- ఈ మాటతో ఇంకా నచ్చారు మీరు. ఎంత...నా శ్రీమతికీ వందనం- ఈ మాటతో ఇంకా నచ్చారు మీరు. ఎంతమంది ఇలా మీలా ఆలోచిస్తారండి!

గా పండుమిరపకాయల పచ్చడి రెసిపీ ఏందో ఇక్కడ రైతుబజారులో పండుమిరపకాయల సీజను అయిపోంకముందే చెప్పెయ్యరాదా!

@సుజాత గారు, అమెరికాలో అవి ఆకుపచ్చగా వుండవేమో అందుకని అర్థం అయినట్లు లేదు! శ్రీ గారికి ఇచ్చిన సమాధానంలో వాటి గురించి ప్రస్తావించారు లేండి.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-75966141713047123322009-03-13T10:29:00.000+05:302009-03-13T10:29:00.000+05:30అమ్మ లలిత గారూ, మర్చిపోలేదా మీరూ? కామెడీ మనుషులే మ...అమ్మ లలిత గారూ, మర్చిపోలేదా మీరూ? కామెడీ మనుషులే మీరూనూ?
అమెరికాలో కోసుపువ్వుల్లో జీవాలుండవేమో మరి, అందుకే భాస్కర్ గారు గారు వాటిని మర్చిపోయారు. పైగా చెప్పినా సంఝవలేదంటున్నారు. మన స్టైల్లో మనం "ఉప్పు నీళ్లల్లో కాసేపుంచవలెను" అని జత చేసుకుందాం!

భాస్కర్ గారు,
పాపం లలిత గారు చెప్పింది ఆకుపచ్చగా మెత్తగా మీది మీదికి ఆప్యాయంగా పాకుతూ వచ్చే పురుగులగురించండీ!ఇక్కడ దాదాపు ప్రతి కాలిఫ్లవర్ తోనూ ఫ్రీగా లభిస్తాయి.

మీకు మంచు పడిందో లేదో మాకిక్కడ ఎండలు పేల్తున్నాయి. మీరు ఆ రెసిపీ రాయకపోతే పలనాడు పరువు తీస్తున్నారని డిఫమేషను సూటు వేసేస్తాను మీ మీద!(మా ఇంట్లో రెండో వాయ కూడా పెట్టేశాం)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-57330089627880797482009-03-12T21:24:00.000+05:302009-03-12T21:24:00.000+05:30@ అన్నగారు - ధన్యవాదాలు. తప్పకుండా అన్నగారు. మరి క...@ అన్నగారు - ధన్యవాదాలు. తప్పకుండా అన్నగారు. మరి కిచెన్ స్టేడియం సిద్ధం చేస్కుందామా? :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-40183418669826282062009-03-12T20:51:00.000+05:302009-03-12T20:51:00.000+05:30తమ్ముడూ, నీ వంట రుచి్ సంగతేమోగానీ నీ నేరేషన్ ష్టై...తమ్ముడూ, నీ వంట రుచి్ సంగతేమోగానీ నీ నేరేషన్ ష్టైలు మాత్రం ముచ్చటేస్తుంది.
ఓ సారి ఇటు మా వూరొచ్చెయ్యండి. ఆవిళ్ళనిద్దర్నీ మాలుకి తోలేసి, మనిద్దరం ఐరన్ షెఫ్ఫు లెవెల్లో కాంపిటీషనెట్టేసుకుందాము.
అద్సరేగానీ, నీ మొదటి కామెంటులో శ్రీమతులకిచ్చిన జోహార్ .. భళా భళా. ఊరుగాని ఊర్లో మొగుడు పన్నెండేసి గంటలు ఉద్యోగాని కతుక్కు పోతే పిల్లల్నీ, ఇంటినీ, సంసారాన్నీ ఈడ్చుకొస్తున్న మన మహిళామణులందరికీ లాల్ సలాం. అమ్మో , ఎమోషనెక్కువైపోయి నారాయణమూర్తి సినిమాలోకెళ్ళిపోతున్నా. సరే, మళ్ళీ కలుద్దాం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-33881048797496241552009-03-12T19:41:00.000+05:302009-03-12T19:41:00.000+05:30ముందుగా వ్యాఖ్యానించిన అందరికీ వందనాలు.@సిరిసిరిము...ముందుగా వ్యాఖ్యానించిన అందరికీ వందనాలు.
@సిరిసిరిమువ్వ గారు, సుజాత గారు - పాపం మావిడ. ఎప్పుడో ఓ నీలం చంద్రదినం రోజున వంటింటో అడుగెట్టి వీలెవల్లో ఫోటోబులు గట్రా లాగేస్కుని "నన్ను చూడూ నా వంటని చూడూ" అని రొమ్మిరిచుకుని పోజిచ్చా గాని, రోజూ పిల్లని ఓ చేత్తో, వాడికి వంట్లు నేర్పుతూ ఇంకో చేత్తో, ఓ వైపు దోసెలేస్తూ లేక వంటజేస్తూ, ఉప్పేయడం మర్చిపొయ్యి, అదే అంమృతం లా ఆ దొరికిన మూడు సెకండ్లలో నే నోట్టో కుక్కేస్కుని జీవితానికి - ఇదీ అర్ధం అని చెప్పి నిరూపించే శ్రీమతులకు వందనం, నా శ్రీమతికీ వందనం. తనది అదృష్టమో లేక, ఇద్దరు పిల్లల్తో అమెరికాలో ఎవ్వరూ సహాయం లేకుండా బండి ఆగనీకుండా నెట్టుకొస్తోంది, బాధ్యతో.
దీనిమీద ఓ సీరియస్ పోష్టు రాస్తా.
@తెరెసా గారు, మరియూ జ్యోతి గార్లు - అబ్బే, మీరు సరిగ్గా చదవలేదు, నేనొప్పుకోను -

ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు -
@శ్రీజీ - యా!! అదీ నిజమే. కానీ, జనరల్‌గా గోబీలో పురుగులు ఉంటాయ్. పసుపు నీళ్లలో ఉడ్కబెట్టుడు అందుకే. గా పుర్గులు సస్తై అని.
>>ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)
ఎందుకు చెప్మా ?
నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఒకానొక కాలంలో ప్రత్యేకమైన గౌరవం లేక పోయినా, ఎదో వార్తలు అందిస్తాయి అని చదివేవాణ్ని. ఇప్పుడు, అవి కేవలం యై.యస్.ఆర్ ని ఏకటానికే అన్నట్టు ఉన్నాయ్. సంహౌ, నాకు నచ్చలా. అందుకే.
@పప్పూ యార్ - దానెక్క, వచ్చేస్తన్నా ఆగు. పెట్టేద్దాం. మావోణ్ని మాత్రం గల్లా పెట్టెకాడ బెట్టొద్దు. ఆడు ఆ గేంస్ ఆడతంటాడా, ఎవుడన్నా గల్లా పెట్టె నూక్కబోతడు. :):)
@మురళి - పుల్లొంకాయ్. విచిత్రంగా ఉందే. మొట్టమొదటి సారి ఇంటన్నా..:)
@సుజాత గారు - మాకు మొన్నగూడా మంచుపడింది. :(
@లలిత గారు -
>>మాకు తెల్సినావిడ ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది , ఏమనంటే వంటొచ్చిన మగాణ్ణి పెళ్ళి చేసుకోటమంత పొరపాటు లేదు . మనపని మనల్ని చేసుకోనీయరు అన్నిట్లో వేలు పెడతారు ప్రతీ వంటకీ వంకలు పెడతారు అని అమ్మగారు కూడా అలాగే ఫీలవుతున్నారేమో అని నాకు అనుమానం . లేకపోతే ఏంటండీ చేతిలో పని లాక్కుని మరీ ...............
:):) మడిసన్నాక కూసింత కత్తిపోషణుండాల, లేకుంటే మడిసికీ పీటకీ తేడా ఏటుంటది...:):)
>>అదిసరే గాని నాన్న గారూ కాలి ఫ్లవర్ తో పాటూ ఆకుపచ్చ ని జీవాలు కూడా ఫ్రీగా వస్తుంటాయ్ మాకు మరి వాటినేం చెయాలో చెప్పలేదు మీరు.
లే, సమఝ్గాలే. గేందీ ఆకుపచ్చనిదీ?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-48214012652981774792009-03-12T19:40:00.000+05:302009-03-12T19:40:00.000+05:30This comment has been removed by the author.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-48201252649979944272009-03-12T14:09:00.000+05:302009-03-12T14:09:00.000+05:30సుజాత గారూ రాముడికీ టమాటాకీ లింకేంటో తెలియాలంటే గో...సుజాత గారూ రాముడికీ టమాటాకీ లింకేంటో తెలియాలంటే గోదారికీ గసి కి సంబంధమేంటో మీరు చెప్పాలి ( గుర్తుందా)
అదిసరే గాని నాన్న గారూ కాలి ఫ్లవర్ తో పాటూ ఆకుపచ్చ ని జీవాలు కూడా ఫ్రీగా వస్తుంటాయ్ మాకు మరి వాటినేం చెయాలో చెప్పలేదు మీరు . అసలే మక్కికి మక్కీ ఫాలో అవుతాను నేను. మాకు తెల్సినావిడ ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది , ఏమనంటే వంటొచ్చిన మగాణ్ణి పెళ్ళి చేసుకోటమంత పొరపాటు లేదు . మనపని మనల్ని చేసుకోనీయరు అన్నిట్లో వేలు పెడతారు ప్రతీ వంటకీ వంకలు పెడతారు అని అమ్మగారు కూడా అలాగే ఫీలవుతున్నారేమో అని నాకు అనుమానం . లేకపోతే ఏంటండీ చేతిలో పని లాక్కుని మరీ ...............Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-592982548656840742009-03-12T12:34:00.000+05:302009-03-12T12:34:00.000+05:30మా వూర్లో గూడా టమాటా పేరు రామ్ములక్కాయే కానీ అసలు ...మా వూర్లో గూడా టమాటా పేరు రామ్ములక్కాయే కానీ అసలు దానికాపేరు ఎలా వచ్చింది? రాముడి కీ ఆ పేరుకీ ఏమైనా లింకుందా? ఎవరికైనా తెలుసా?

కాలిఫ్లవర్ ని కోసుపువ్వు అంటారని తెలీదండీ నాకు!

ఈ కూర చపాతీల్లోకి కూడా భలే ఉంటుంది.

ఆ రెండు పేపర్లు.....:))!

ఏమిటో, వరూధిని గారన్నట్లు దేనికైన పెట్టి పుట్టొద్దూ! ఎంత అదృష్టమో!
అది సరే, ఎండాకాలం వచ్చి ఇన్ని రోజులైనా పండు మిరపకాయల పచ్చడి రెసిపీ ఏదండి? మా ఇంట్లో ఒక విడత పెట్టడం, లాగించడం కూడా అయిపోయింది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-14826356057852698402009-03-12T11:57:00.000+05:302009-03-12T11:57:00.000+05:30టమాటా ని మా సైడు పుల్లొంకాయ అంటారండీ..(పుల్లని వంక...టమాటా ని మా సైడు పుల్లొంకాయ అంటారండీ..(పుల్లని వంకాయ)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-1771078281520718652009-03-12T11:46:00.000+05:302009-03-12T11:46:00.000+05:30అంతా బానే ఉంది కాని ఒక్కటి కాదు రెండు కాదు ముప్పైయ...అంతా బానే ఉంది కాని ఒక్కటి కాదు రెండు కాదు ముప్పైయ్యెనిమిది కొత్తిమిర కాడలేవి తమ్మి?? కూరంతా యెతికిని కనపడ్లా?.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-66065009648380669442009-03-12T10:09:00.000+05:302009-03-12T10:09:00.000+05:30నేనందుకే ఎప్పుడో సెప్పా ఈ ఎదవ గోలెందుకు తొక్కలో ఆర...నేనందుకే ఎప్పుడో సెప్పా ఈ ఎదవ గోలెందుకు తొక్కలో ఆర్ధికమాంద్యం బోషాణం అవీ ఉండవు యేపీ గా ఈ వంటలో కేటరింగో సేసుకుంటూ ఎదవ జీవితం ఎళ్ల దీసేద్దము ఈవూరొచ్చీమంటే ఇని దొబ్బించుకోవు గందా...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-62112055268484353272009-03-12T09:50:00.000+05:302009-03-12T09:50:00.000+05:30ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ ...ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)

ఎందుకు చెప్మా ?madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-55830266290657712822009-03-12T09:48:00.000+05:302009-03-12T09:48:00.000+05:30ఇందాక చాల పెద్ద వ్యాఖ్య రాసాను ... కొన్ని అప్పు తచ...ఇందాక చాల పెద్ద వ్యాఖ్య రాసాను ... కొన్ని అప్పు తచ్చులు చూసుకోక తొలగించాను !

మీరు చాల బాగా రాస్తారు రామరాజు గారు ! వంట అస్సలు తెలియని వాళ్ళు కూడా మీ బ్లాగ్ చూసి వంట మొదలెట్టొచ్చు !

ఫోటో పెట్టి కింద, పై ఫోటో అలా చూడకు అంటే భలే నవ్వొచ్చింది ! ఒకరే వంట చేస్తారు, ఇంకోకళ్లు సోఫాలో కూర్చుని ఐఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు...లాంటివి బాగా హిట్టు అయ్యాయి !
38 కట్టలు, 25 గ్రాములు , 5 గ్రాములు మినుములు అంటే బ్రదర్స్ కొందరు తూకపు రాయి లేదని బాధ పడతారేమో, ఒక 10-15 మినుములు అలా చెప్పండి ! ;-) హహహ పిల్లాట !
టమాటా - పండువి ...పచ్చివి కాదు ! ఇలా ఇంత కేరింగ్ గా, ప్రతీదీ చెప్తారు గనకే మీ నల భీమ పాకం చాలాఆఆఆ బాగుంటుంది ! మరిన్ని తాజా వంటల కోసం చూస్తుంటాము ! వెల్లుల్లి, ఉల్లి భలే సన్నం గా తరిగారు !
నల భీమ పాకమే అనిపించుకున్నారు ! ఫోటో చూస్తేనే, గోబీ కూర తినాలి అనిపించేట్టు ఉంది !

చెప్పినట్టు, ఉడకబెట్టిన నీళ్ళు పారబోస్తే పోషకాలు అందవు పిల్లలకి మరి ! అందుకే నేను తిరగమాత తర్వాతా, కొంచెం నీళ్ళు పోసి, అందులో టమాటా, గోబీ వేసేసి పైన మూత బెట్టేస్తా ! అప్పుడు ఆ తక్కువ నీరే ఆవిరై కూర ఉడికి పోతుంది ! మధ్యలో కావాలంటే చూసుకుని మరి కొంచెం నీళ్ళు పోయచ్చు !madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-67641380109193615052009-03-12T09:20:00.000+05:302009-03-12T09:20:00.000+05:30This comment has been removed by the author.madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-16021315457382812292009-03-12T08:46:00.000+05:302009-03-12T08:46:00.000+05:30ముప్పియ్యెన్మిది కొతిమీర కాడలేడా కనిపీవేంది భాయ్?...ముప్పియ్యెన్మిది కొతిమీర కాడలేడా కనిపీవేంది భాయ్?
చెప్పిన తీరుకి మాత్రం నోట్లో నీరూర్తుండే!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-19929015630134879682009-03-12T07:44:00.000+05:302009-03-12T07:44:00.000+05:30అటూ ఇటు పిల్లకాయల్ని చూసుకుంటూ రెండు చేతులతో కూరగా...అటూ ఇటు పిల్లకాయల్ని చూసుకుంటూ రెండు చేతులతో కూరగాయలని తరుగుతూ అబ్బా ఏం అదృష్టమండి మీ ఆవిడది!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com