tag:blogger.com,1999:blog-1357157180032790915.post5598310395857221603..comments2023-07-16T20:50:28.265+05:30Comments on నల భీమ పాకం: OnDemand (TM) పై ఈ కింది వంటకంBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-1357157180032790915.post-24412747815209881052011-10-16T21:10:46.804+05:302011-10-16T21:10:46.804+05:30హహహ బాగుందండీ! మా అమ్మ ఈ గుమ్మడి గింజలతో పొడి చేస్...హహహ బాగుందండీ! మా అమ్మ ఈ గుమ్మడి గింజలతో పొడి చేస్తుంది చాలా రుచికరంగా ఉంటుంది అది! మీరేమో ఆ గింజలని పాడేసారు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-65956130054424498182008-12-15T22:11:00.000+05:302008-12-15T22:11:00.000+05:30@D. Venu Gopal గారు:నిజమే అయిఉండవచ్చు. నేను చెప్పి...@D. Venu Gopal గారు:
నిజమే అయిఉండవచ్చు. నేను చెప్పింది కూడా, హాస్యం కన్నా కొంచెం నిజంగా ఆలోచిస్తే, ఇలా ఎందుకు ప్రయత్నించకూడదూ అనిపిస్తుంది.
Thanks for your comment.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-49328130325165388442008-11-29T11:46:00.000+05:302008-11-29T11:46:00.000+05:30నిజంగానే ఇలాంటి వంటకం ఉంది తెలుసా. మా నాన్నగారు చె...నిజంగానే ఇలాంటి వంటకం ఉంది తెలుసా. మా నాన్నగారు చెప్పేవారు. ఇదివరకు ఒకసారి కరువు వచ్చినప్పుడు ఇలాంటివే తినేవారుట. అది ఎలా వండుతారంటే -- గుమ్మడికాయ ముచిక దగ్గర జాగ్రత్తగా కొయ్యండి. చెయ్య పట్టేటట్లు. అందులోంచి గింజలూ గట్రా జాగ్రత్తగా తీసెయ్యండి. అందులో బియ్యం కడిగి పోసి ఉడికేందుకు గాను నీళ్లుకూడా పొయ్యండి. మళ్ళీ ముచికను జాగ్రత్తగా పైన పెట్టెయ్యండి. ఈ గుమ్మడికాయను పిడకలు కాల్చి అందులో పెట్టండి. ఆవేడికి లోపల బియ్యం ఉడుకుతాయి, గుమ్మడికాయ ఉడుకుతుంది. కాకపోతే ఇది తియ్య తియ్య గా ఉంటుంది. ఉప్పువేస్తారో లేదో నాకు తెలియదు. ప్రస్తుత టెక్నాలజీ లో దీనిని మైక్రోవేవ్ లో ట్రైచేయ్యవచ్చేమో.Gopalhttps://www.blogger.com/profile/07940063735514406249noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-54050789784453099262008-11-25T22:55:00.000+05:302008-11-25T22:55:00.000+05:30భాస్కర్ గారు,బాగుందండి... ఇప్పుడు నేను దీన్ని అనుస...భాస్కర్ గారు,
బాగుందండి... ఇప్పుడు నేను దీన్ని అనుసరించి, గుత్తి పొట్లకాయ చేద్దామా అని ఆలోచిస్తున్నాను... అంత పొడుగు పట్టే బాండీలు దొరుకుతాయా అని కూడా సందేహం వచ్చింది...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-46276634806741952062008-11-25T00:07:00.000+05:302008-11-25T00:07:00.000+05:30@దిలీపు: వ్యాఖ్య పెట్టావ్, విషయంజెప్పలేదు. గుత్తిగ...@దిలీపు: వ్యాఖ్య పెట్టావ్, విషయంజెప్పలేదు. గుత్తిగుమ్మడికాయ ఎలా ఉందంటావ్?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-9781192376026759412008-11-24T23:42:00.000+05:302008-11-24T23:42:00.000+05:30ఇక్కడ కామెంటకపోతే నా ఇష్ట దైవాలు నలుడు, భీముడు ఆగ్...ఇక్కడ కామెంటకపోతే నా ఇష్ట దైవాలు నలుడు, భీముడు ఆగ్రహిస్తారేమో అని...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-36513149712439469422008-11-22T19:26:00.000+05:302008-11-22T19:26:00.000+05:30@వేణు: :):) మరి!! పల్నాడోళ్లతో పెట్టుకుంటే గుమ్మడి...@వేణు: :):) మరి!! పల్నాడోళ్లతో పెట్టుకుంటే గుమ్మడికాయలు బద్దలు.
@మధు: వ్రూమ్ వ్రూమ్. ధన్యవాదాలు.
@కొత్తపాళీ అన్నగారు: ఇరవై డాలర్లా? విష్ణు మాయ్ :):) అన్నట్టు అన్నగారు మీ వ్యాఖ్య కోసం నా ఇంకో టపా కళ్లు గోగూరఆకులైయ్యేలా ఎదురు చూస్తోందొ. ఓ సారి పలకరించండి దయచేసి. ఇదీ లింకు http://nalabhima.blogspot.com/2008/10/blog-post_29.html
@శ్రావ్యా: నిజంగా ట్రై చేస్తారాఏంటి??? ఓసారి చంటాబ్బాఇ సినిమా గుర్తుతెచ్చుకోండీ :):)
@సుజాత గారు: మీరు మరీ అండీ. ప్రయోగాలు నేనెందుకు చేస్తా? ఇట్టా చెయ్, ఇదిగో ఫోను వచ్చింది, ఇప్పుడే వస్తా, గాయబ్ :):)
@రాజే: అదేమంత పెద్ద కష్టాం కాదు హ:):)
అన్నట్టు - పల్నాడూలో మంచిగుమ్మడి వాడకం చాలా తక్కువ. మాకు గుమ్మడితో కూర అనే కాన్సెప్ట్ లేదు. మరి గుంటూర్ పట్టణంలో ఉందేమో? పల్నాడూలో కూడా మా ఇంట్లో మేము ఎపుడూ విన్లా. మిగతా వోళ్ళు వండుకునే వారేమో మరి. బూడిద గుమ్మడి పులుసులో వేస్కునేవాళ్లు, వడియాలకి అంతే.

@పప్పూ యార్: ఏదో నీఅసుంటోళ్ల అభిమానం :):)
@లలిత గారు: పాపం. వాళ్ళేమి చేసారండీ ఇలా పగబట్టారు? :))
@సిరిసిరిమువ్వ గారు: థాంక్సులుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-86478148414464395472008-11-22T14:50:00.000+05:302008-11-22T14:50:00.000+05:30రాజేంద్ర గారు, అబ్బ, మీరింకా అచ్చ తెలుగు గుంటూరు భ...రాజేంద్ర గారు, అబ్బ, మీరింకా అచ్చ తెలుగు గుంటూరు భాష మర్చిపోలేదా...." గుత్తి బూడిద గుమ్మడికాయ కూర కూడా చేసి అవతల....." వామ్మో!

లలిత....
సూపరు! కేక మీరు కూడా పెట్టించారు. అన్నట్టు పక్కింటోళ్ళు అది రుచి చూడకముందే మీరు విహారానికెళ్ళి అర్థ రాత్రి దాటాక రండి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-71879001084043857852008-11-22T14:02:00.000+05:302008-11-22T14:02:00.000+05:30మీ గుత్తి గుమ్మడి కాయ కూరేమో కాని వ్యాఖ్యలు మాత్రం...మీ గుత్తి గుమ్మడి కాయ కూరేమో కాని వ్యాఖ్యలు మాత్రం మంచి పసందుగా ఉన్నాయి.

తెరెసా :)
లలిత :), పక్కింటోళ్లు పచ్చడి బండతో వస్తారేమో, తలుపులేసేసుకున్నారా??సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-11010718109396611262008-11-22T13:12:00.000+05:302008-11-22T13:12:00.000+05:30@ లలిత :)భలే ఫినిషింగ్@ లలిత :)
భలే ఫినిషింగ్Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-56857127593894840482008-11-22T13:10:00.000+05:302008-11-22T13:10:00.000+05:30హమ్మాయ్య .............ఐ పొఇందడీ నాన్నగారూ అచ్చంగ...హమ్మాయ్య .............ఐ పొఇందడీ నాన్నగారూ అచ్చంగా మీరుచెప్పినట్టే గుత్తిగుమ్మిడికాయ కూరచేసి నాబ్లాగుకి దిస్టితీసి పక్కింట్లో ఇచ్చేసి వచ్చా .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-34581179381109786322008-11-22T12:47:00.000+05:302008-11-22T12:47:00.000+05:30బాచి బాబూ...కేకో కేక..కుమ్మేస్తున్నావు కదా..అప్పోజ...బాచి బాబూ...కేకో కేక..కుమ్మేస్తున్నావు కదా..అప్పోజిషనోళ్ళకి పెట్టి ఇరగదీసెయ్యొచ్చు కదేటి..శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-32170433671503689912008-11-22T11:22:00.000+05:302008-11-22T11:22:00.000+05:30అబ్బా!! ఈ లెక్కన గుత్తిబూడిదగుమ్మడి కాయ కూడా చేసి ...అబ్బా!! ఈ లెక్కన గుత్తిబూడిదగుమ్మడి కాయ కూడా చేసి అవతల నూకుండాలే :)నాకు మాత్రం గుత్తిపొట్లకాయ కావాలబ్బాయ్,నువెట్టా జేస్తావో యేమో గాని,
అసలు ముందు పల్నాటి వంటలు అంటూ ప్రత్యేకమైన జాబితా యావన్నా ఉందా?ఉంటే రాకూడదూ?? కామెడీ కాదు నిజంగా అదుగుతున్నా,ఎందుకంటే సాంప్రదాయ వంటలు సంరక్షించుకోవాలని ఒక చిన్న ప్రయత్నం.త్వరలో దీనిమీద మరిన్ని వివరాలు తెలియజేస్తా.అన్నట్టు ఫోటోలు కూడా కావాలబ్బాయా,వీలుంటే వీడియొలు కూడా
http://www.vizagdaily.co.cc/Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-72394314356193411372008-11-22T08:51:00.000+05:302008-11-22T08:51:00.000+05:30భాస్కర్ గారు,మీతో జాగ్రత్తగా ఉండాలి! నా డౌటు ఇది ఇ...భాస్కర్ గారు,
మీతో జాగ్రత్తగా ఉండాలి! నా డౌటు ఇది ఇంట్లో కూడా మీరొక్కరే తినుంటారని!

teresa, మీ కామెంట్ కేక!

శ్రావ్య,
జాగ్రత్తండి! మీరు తినకండి, పక్క వాళ్ళకి పెట్టి, వాళ్ళు బాగుంటే అపుడు మీరు...!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-41520275112708621272008-11-22T07:16:00.000+05:302008-11-22T07:16:00.000+05:30:) I will this today !:) I will this today !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-27920815226502632162008-11-22T06:19:00.000+05:302008-11-22T06:19:00.000+05:30ఓ పదేళ్ళ క్రితం ఒక ఫ్రెంచి రెస్టరాంటుకెళితే సరిగ్ఘ...ఓ పదేళ్ళ క్రితం ఒక ఫ్రెంచి రెస్టరాంటుకెళితే సరిగ్ఘా ఇదే పెట్టి ఇరవై డాలర్లు ముక్కు పిండి వసూలు చేశాడు. ఆడు ఫ్రెంచోడు కాబట్టు డాబుసరికి దాంట్లో కొంచెం చీజూ, బాదం పప్పుల్ళాంటియి కూడా ఏశాడనుకో. మంచి రెసిపీ.
పెద్దబాణలి లేకపోతే నిరాశ చెందనక్కర్లా. అవెన్లో 400 డిగ్రీల సెటింగులో 40 నిమిషాలు బేకితే సరి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-91106100645812399822008-11-22T05:48:00.000+05:302008-11-22T05:48:00.000+05:30భలే! బంగాళా బౌ బౌ టైపులో ...గుత్తి గుమ్మడికాయ :))భలే! బంగాళా బౌ బౌ టైపులో ...గుత్తి గుమ్మడికాయ :))మధుhttps://www.blogger.com/profile/12249301718379908397noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-19970441703058063432008-11-22T04:33:00.000+05:302008-11-22T04:33:00.000+05:30కేక కేక :-)కేక కేక :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-72929585671851363182008-11-22T01:44:00.000+05:302008-11-22T01:44:00.000+05:30@teresa gAru: :):) Happy Friday!! Enjoy Your Weeke...@teresa gAru: :):) Happy Friday!! Enjoy Your Weekend.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-18823717603911190742008-11-22T01:42:00.000+05:302008-11-22T01:42:00.000+05:30@రాధిక గారు: నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది ర...@రాధిక గారు: నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది రాసా :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-4111867404128185172008-11-22T01:40:00.000+05:302008-11-22T01:40:00.000+05:30మీరు సరదాకి చెప్పినా కూడా అలాంటి రెసిపీలు కూడా వున...మీరు సరదాకి చెప్పినా కూడా అలాంటి రెసిపీలు కూడా వున్నాయండి.కాకర కాయ అలాగె కోసి స్టఫింగ్ చేసి దారం కట్టి వేపుతారు.వేగిపోయాకా దారం తీసి తినడమే.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-21226274889334577722008-11-22T01:18:00.000+05:302008-11-22T01:18:00.000+05:30కడుపులో బల్ల పుట్టినట్టుంటుంది :)కడుపులో బల్ల పుట్టినట్టుంటుంది :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-30506707879155050952008-11-22T01:06:00.000+05:302008-11-22T01:06:00.000+05:30@Rani గారు: Well, We can certainly Try. గుమ్మడికాయ...@Rani గారు: Well, We can certainly Try. గుమ్మడికాయ అనంగనే ఎదో ఆశువుగా రాసేసా, ఎందుకంటే దాన్ని ఎలా కావాలంటే అలా నరుక్కో(తరుక్కో)వచ్చుకాబట్టి. కొబ్బెర/కొబ్బరి కాయా అంటే అలోచించాల్సిందే.
We can Try like this I think:
కొబ్బరికాయ పైన టెంకెని జాగర్తగా తీసేసి అంటే లోపలి కాయ ఏమాత్రం దెబ్బతినకుండా , పీలర్తో పైన నల్లని చెక్కుని లేపేసి, కాయ కాయ అట్టానే టమాటా కూరలో, ములక్కాడలతో పాటు వేసి, ఓ పింగాణి గిన్నెలో వేసి, ఒవెన్ ని 300 కి హీట్ చేసి దాంట్లో పెట్టి 20 నిమిషాలు ఉన్నాక తీసి, ఉప్పులు కారాలు మిరియాలు వేసుకుని, బల్లపరుపు బ్రెడ్ - Flat Bread తో లాగిస్తే ఎట్టాఉంటుందబ్బా?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-44884143278133303362008-11-22T00:26:00.000+05:302008-11-22T00:26:00.000+05:30గుత్తి కొబ్బరికాయ కూడా ఇదే టైపులో చెయ్యొచ్చంటారా?గుత్తి కొబ్బరికాయ కూడా ఇదే టైపులో చెయ్యొచ్చంటారా?Ranihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-74517164739448478202008-11-22T00:10:00.000+05:302008-11-22T00:10:00.000+05:30Yo!! ఇక్కడ ఆ సినిమాలకి HARDCORE FANS. నాకు నచ్చిన ...Yo!! ఇక్కడ ఆ సినిమాలకి HARDCORE FANS. నాకు నచ్చిన సినిమాల్లో మొట్టమొదటి 10లో ఉంటాయ్ ఇవి. :):) Have Fun!!Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.com