tag:blogger.com,1999:blog-1357157180032790915.post6497382179080047426..comments2023-07-16T20:50:28.265+05:30Comments on నల భీమ పాకం: పాస్తాBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1357157180032790915.post-38172882706171875942008-12-08T21:19:00.000+05:302008-12-08T21:19:00.000+05:30@సత్యప్రసాద్ అరిపిరాల :ముందుగా, నా బ్లాగుకి స్వాగత...@సత్యప్రసాద్ అరిపిరాల :
ముందుగా, నా బ్లాగుకి స్వాగతం.
>>మీరు చెప్పిన పాస్తా ఈ రోజు ట్రై చేశాను..!! బాగుంది.
ధన్యవాదాలు మాష్టారు. మీరు ట్రైచేసి బాగుంది అని చెప్పారు.
>>తర్వాతేంటి?
ఆలోచిస్తున్న ఏమి రాద్దాం అని :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-50592682404524621282008-12-07T14:24:00.000+05:302008-12-07T14:24:00.000+05:30రామరాజుగారు,మీరు చెప్పిన పాస్తా ఈ రోజు ట్రై చేశాను...రామరాజుగారు,
మీరు చెప్పిన పాస్తా ఈ రోజు ట్రై చేశాను..!! బాగుంది. తర్వాతేంటి??

ఎయ్యాలని ఎవరైనా ప్రయత్నించదలిస్తే రెండు టిప్స్: పాస్తా కనపడినదానికన్నా వుడికిన తరువాత మూడింతలౌతుంది.. దాని బట్టీ నీళ్ళు ఇతర సామాగ్రి ఏర్పాటు చేసుకోండి. టొమాటో సాస్ (మాగీ హాట్ అండ్ సార్) కూడా వేస్తే అదో రుచి..!! మీకర్థమయ్యే వుంటుంది - పాస్తా ఎక్కువై టమాటో తగ్గడంతో ఈ రకంగా సర్దేసా..!! అన్నట్టు రామరాజుగారు చెప్పిన పాస్తా పాకెట్లు మన దేశంలో దొరికే చోటు మై డాలర్ షాపులు..!!Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-88329490531088922692008-12-03T19:34:00.000+05:302008-12-03T19:34:00.000+05:30@సుజాత గారు: పాస్తా ఇలా చెయ్యాలి అని రూలేమి లేదు, ...@సుజాత గారు: పాస్తా ఇలా చెయ్యాలి అని రూలేమి లేదు, కాబట్టి మన పద్ధతిలో మనం.
>> వాళ్ల పిండాకూడు వేసి దేసీ పిజ్జాలు చేస్తుంటారు లెండి.
:):) పిజ్జా క్రస్ట్ దేనికైనా ఒక్కటే (దాదాపు), పైన టాపింగు మన ఇష్టం, పప్పు లేక, పుల్లశనగ (చెన్నా), రాజమ్మ (రాజ్మా) ఏదైనా ఏస్కోవచ్చు.
@పప్పు యార్: నానేతంతాను, నువ్వేదంతే నానూ అదేఅంతాను. ఏటి, వొచ్చెయ్ మంతావేటి అన్ని ఒగ్గేసి, కుళ్లబొడిసేద్దాం, ఏతంతావ్?
@లలిత గారు: బాగాచెప్పారు. అదీ పధతి. :):)
@జ్యోతి గారు : థాంక్సులు.
@అరుణ: Thanks for forwarding my algorithms. :)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-31616464295402821172008-12-03T16:45:00.000+05:302008-12-03T16:45:00.000+05:30My brother's friends are always searching for algo...My brother's friends are always searching for algorithms for different recipies. I will forward this link them. Its good. [:)]Arunahttps://www.blogger.com/profile/09064282964834788517noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-81868181370155260482008-12-03T16:12:00.000+05:302008-12-03T16:12:00.000+05:30అదీ సంగతి. ఎక్కడైనా , ఎప్పుడైనా మన దేశీ ఇస్టైల్ లో...అదీ సంగతి. ఎక్కడైనా , ఎప్పుడైనా మన దేశీ ఇస్టైల్ లో మార్చేస్తే సరి.
పాస్తా ఇలా కూడా చేసుకోవచ్చు. భలే ఉంటుంది. పాస్తా ఎలా చేయాలో తెలీక, నేను చేసిన ప్రయోగం..
బాగా మసాలా, ఉప్పు,కారం వేసి టొమాటో కూర చేసుకుని ఉడికించిన పాస్తా( గొట్టంలా , శంఖంలా ఉండేవి) వేసి మరి కాస్త ఉడికించి, కొత్తిమీర వేసి లాగంచడమే..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-3196210581401952692008-12-03T12:52:00.000+05:302008-12-03T12:52:00.000+05:30మా ఇంట్లో నూడుల్ల్స్ ఇలాగే చేస్తా. కూరల్లేకపోతే ...మా ఇంట్లో నూడుల్ల్స్ ఇలాగే చేస్తా. కూరల్లేకపోతే మన వుప్మా తాలింపు అదే మినప్పప్పు, సెనగపప్పు కర్వేపాకు ఇంకా చేతికి ఏది దొరికితే అది వేసి చేసేస్తా . అది నూడుల్స్ కాదనే దైర్యం ఎవ్రికీ వుండదు . ఎందుకంటే అందులో నూడుల్స్ వుండితీరుతుందికదా . పాస్తా కొంచెం గట్టిగ వుంటుందని విన్నాను . కాబట్టి కాస్త ఎక్కువసేపు వుడకపెడితే సరిపోతుందంటారా నాన్నగారూAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-15862063843749237782008-12-03T12:40:00.000+05:302008-12-03T12:40:00.000+05:30బాచి బాబూ..ఈ గోలంతా ఎందుకు కానీ మన హైదరాబాద్ వచ్చె...బాచి బాబూ..ఈ గోలంతా ఎందుకు కానీ మన హైదరాబాద్ వచ్చెయ్య రాదె..చక్కగా ఒక వొటేలు ఎట్టుకుని బతికేద్దాము..ఓతంతావ్..శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-32837360790165304552008-12-03T09:59:00.000+05:302008-12-03T09:59:00.000+05:30పాస్తా కూడా దేశీ స్టైలేనా? ఇక్కడ పిజ్జా హట్ వాడు, ...పాస్తా కూడా దేశీ స్టైలేనా? ఇక్కడ పిజ్జా హట్ వాడు, ఇతర పిజ్జా కొట్ల వాళ్ళు పిజ్జాల్లో ఉల్లిపాయలు, పనీర్, పచ్చి మిరపకాయలు,(హాలపానోలు కాదు) ఇంకా వాళ్ల పిండాకూడు వేసి దేసీ పిజ్జాలు చేస్తుంటారు లెండి.

పాస్తా ఇటాలియన్ స్టైల్లోనే బాగుంటుంది.ఇక్కడ హైద్రాబాదులో little Italy అనొక రెస్టారెంటుంది. వాళ్ల దగ్గర పాస్తా చాలా బాగుంటుంది.

మొత్తానికి మీ స్టైల్లో ఉంది పోస్టు!
పాస్తా తర్వాత egg plant parmesan ఎలా చెయ్యాలో చెప్పండి ప్లీజు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-20151214077994428212008-12-03T09:16:00.000+05:302008-12-03T09:16:00.000+05:30శ్రావ్యాకి జై. ఓ ప్లేటు పాస్తా :):)శ్రావ్యాకి జై. ఓ ప్లేటు పాస్తా :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-60130910779801304822008-12-03T09:01:00.000+05:302008-12-03T09:01:00.000+05:30Yes Yes thats y only I am a regular visitor here...Yes Yes thats y only I am a regular visitor here !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-13176945345177024712008-12-03T08:58:00.000+05:302008-12-03T08:58:00.000+05:30@శ్రావ్య గారు: :):) >>ఆయనెవరో భాస్కర్ రాజట న...@శ్రావ్య గారు: :):) >>ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు
Its more fun and more info too. How many of us really know that there are these many types of olive oils.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-34272964012598658752008-12-03T08:52:00.000+05:302008-12-03T08:52:00.000+05:30btw ఈ లింక్ చుశారా? ఇక్కడ దాకా వెళ్ళింది మీ వంటల...btw
ఈ లింక్ చుశారా? ఇక్కడ దాకా వెళ్ళింది మీ వంటల వాసన ! :)
http://blog.vihaari.net/2008/11/blog-post_25.htmlSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-33719055357319034032008-12-03T08:48:00.000+05:302008-12-03T08:48:00.000+05:30భాస్కర్ గారు :)భాస్కర్ గారు :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-15479776467601372282008-12-03T08:15:00.000+05:302008-12-03T08:15:00.000+05:30@తెరెసా గారు: ఛీజ్??రిక్కొటానా?టెర్రకొట్టానాఎర్రకొ...@తెరెసా గారు: ఛీజ్??రిక్కొటానా?టెర్రకొట్టానాఎర్రకొట్టనా?చెద్దరా?రవియొలినా?మొజరిల్లానా? ఎందుకొచ్చిన గోల సమ్మగా మన ఇష్టైల్లోజేస్కోక!!
@శ్రావ్య గారు: మీకోగమ్మత్తు తెల్సా? పాస్తా లేకుండా కూడా పాస్తా చేస్కోవచ్చు. పిల్లాట:):) టమాటా సాస్ బదులు డైస్డ్ టమాటా అన్నమాట.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-57174724659797860062008-12-03T08:05:00.000+05:302008-12-03T08:05:00.000+05:30సాస్ కూడా అవసరం లేదా? బావుంది దేశి పాస్తాసాస్ కూడా అవసరం లేదా? బావుంది దేశి పాస్తాSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-24371821651833873462008-12-03T04:18:00.000+05:302008-12-03T04:18:00.000+05:30అసలు pasta తినే ఆనందమంతా cheese లోనే గదా తమ్ముడూ....అసలు pasta తినే ఆనందమంతా cheese లోనే గదా తమ్ముడూ. మరీ ఇంత దేశీ చేసేస్తే ఎలా :(teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-4803955744805713302008-12-03T02:31:00.000+05:302008-12-03T02:31:00.000+05:30అన్నాయ్!! మన ఇస్టైల్ పాస్తా అన్నాయ్!! దేశి పాస్తా....అన్నాయ్!! మన ఇస్టైల్ పాస్తా అన్నాయ్!! దేశి పాస్తా. మరి మన వాసన రాకపోతే ఎలా.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-51865887773664945472008-12-03T02:25:00.000+05:302008-12-03T02:25:00.000+05:30వంట వండుకొని ప్రయత్నించడమేమో కానీ బ్రదర్ మీ శైలి చ...వంట వండుకొని ప్రయత్నించడమేమో కానీ బ్రదర్ మీ శైలి చూసి నవ్వుకోడానికి మాత్రం ఖచ్చితం గా మీ వంటలు చదువుతా... కానీ నాకు చదువుతుంటే మన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లాగానే అనిపిస్తుందే ఎక్కడా ఇటాలియన్ వాసనలు తగలట్లేదేంటి చెప్మా....వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com