tag:blogger.com,1999:blog-1357157180032790915.post7003575155091904346..comments2023-07-16T20:50:28.265+05:30Comments on నల భీమ పాకం: దోసకాయ పప్పు - కుంపటిBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-1357157180032790915.post-11682474721855723672010-07-11T12:29:19.602+05:302010-07-11T12:29:19.602+05:30మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్
ఒక చిన్న సవరణ : "...మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్

ఒక చిన్న సవరణ : "ఎత్తు" అంటే రెండున్నర కిలోలు. మీరు మూడు కిలోలు అని రాసిన్రు.

మీకు ఎప్పుడైనా టైము ఉంటె నా రాతలు కూడా సూడున్రి. గమ్మత్తు లెక్కలు ఉంటై. http://telugupilladu.blogspot.com/Sathya Mukkahttps://www.blogger.com/profile/14475317504657254564noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-24428897418679570212010-07-11T12:26:00.933+05:302010-07-11T12:26:00.933+05:30మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్
ఒక చిన్న సవరణ : "...మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్

ఒక చిన్న సవరణ : "ఎత్తు" అంటే రెండున్నర కిలోలు. మీరు మూడు కిలోలు అని రాసిన్రు.

మీకు ఎప్పుడైనా టైము ఉంటె నా రాతలు కూడా సూడున్రి. గమ్మత్తు లెక్కలు ఉంటై. http://telugupilladu.blogspot.com/Sathya Mukkahttps://www.blogger.com/profile/14475317504657254564noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-14283269783345289092009-06-10T19:35:48.405+05:302009-06-10T19:35:48.405+05:30Wanderer జీ - ఎలా చెప్పను? దోసకాయ తింటే పొట్ట ఖాళీ...Wanderer జీ - ఎలా చెప్పను? దోసకాయ తింటే పొట్ట ఖాళీ అవుతుందీ అని.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-12507740128351741592009-05-19T23:40:00.000+05:302009-05-19T23:40:00.000+05:30అవును గానీ, "దోసకాయి తిన్న పొట్ట దొంగలు పడిన ఇంటిత...అవును గానీ, "దోసకాయి తిన్న పొట్ట దొంగలు పడిన ఇంటితో సమానం" అంటే ?Wandererhttps://www.blogger.com/profile/08968018823070030584noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-67184032820039847212009-05-01T14:37:00.000+05:302009-05-01T14:37:00.000+05:30భాస్కర్ గారు,
నేనైతే టమాట ఎక్కువగా వాడతాను. పాలకూర...భాస్కర్ గారు,
నేనైతే టమాట ఎక్కువగా వాడతాను. పాలకూర టమాట ఐతే మరీ ఇష్టం.. నా ఉద్ధేశ్యం ప్రకారం వంటింటికి ఉల్లిపాయ మహారాజు, టమాట మహారాణి. టమాటాలు కాని చవకగా ఉంటే ఇక tomato festival. అవి ఉంటే ఎన్నో కూరగాయలు ఉన్నట్టుగా ఉంటుంది నాకైతే.. :)

ఈ గోలంతా ఎందుకుగాని,, ఈరోజు నేను చేసిన దోసరాయ పప్పు చూడండి,చేయండి...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-88922725835102646932009-05-01T00:28:00.000+05:302009-05-01T00:28:00.000+05:30లోకో విభిన్న రుచి:
మేము ఎప్పుడూ అలా చేస్కుని ఎరగం....లోకో విభిన్న రుచి:
మేము ఎప్పుడూ అలా చేస్కుని ఎరగం. కాబట్టే విచిత్రంగా అనిపించింది.
నా అభిప్రాయం ప్రకారం, పాలకూరలో టమాటా వెయ్యరు, అలానే దోసకాయ ఇలాంటి వాటిల్లో కూడా టమాటా వెయ్యరూ అని. కొంతమంది ప్రతీదాంట్లో రాములక్కాయ వేస్కుంటారు...జిహ్వకోరుచి....
కాబట్టి అద్దెచ్చా...అదీ కధ.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-31498379270398277762009-05-01T00:24:00.000+05:302009-05-01T00:24:00.000+05:30భాస్కర్ గారూ,
మరే?దోసకాయ పప్పులో రామ్ములక్కాయా విచ...భాస్కర్ గారూ,
మరే?దోసకాయ పప్పులో రామ్ములక్కాయా విచికిత్రం అని దీర్ఘం తీసారుగా. మరి చూడండి జ్యోతి గారు వంటల మీద ఒక బ్లాగే రాస్తారంటా. ఆవిడ కూడా చింత పులుసు, రామ్ములక్కాయా వేస్తానని చెప్పారు. అవి లేకపోతే రుచి రాదు మరి. ఏమంటారు?sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-68429199112548508712009-04-29T22:16:00.000+05:302009-04-29T22:16:00.000+05:30మన లెగసి మిస్ అవుతున్నారు నేటి తరం పిల్లలు.
చింతకా...మన లెగసి మిస్ అవుతున్నారు నేటి తరం పిల్లలు.
చింతకాయలు, దోసకాయలు వీటిపై కొన్ని వందల్ పేజీల కధలు చెప్పొచ్చు. దోర చింతకాయలు ఎలా రాళ్ళే కొట్టి, వాటిపై చెక్కు తీసి, ఆ చెక్కు గోటితో తీసీ తీసీ గోళ్ళు నొప్పెట్టి, ఆ పులు ఎసిడిక్ నేచర్ కి ఆ నొప్పెట్టిన గోళ్ళు వాచి, ఏంటో...Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-71070315688864282732009-04-29T22:12:00.000+05:302009-04-29T22:12:00.000+05:30@Bhaskar- ఔను గదా! నాకయితే ఇప్పటి పిల్లలు బోల్డు...@Bhaskar- ఔను గదా! నాకయితే ఇప్పటి పిల్లలు బోల్డు ఫన్ తింగ్స్ మిస్సయ్యారని జాలేస్తుంది అప్పుడప్పుడు :).. even though they don't care about that stuff.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-80854975227687414062009-04-29T22:03:00.000+05:302009-04-29T22:03:00.000+05:30@సుజాత- హ, చూడగా సిటీయే బెటర్ గా ఉంది! మా అమ్మమ్...@సుజాత- హ, చూడగా సిటీయే బెటర్ గా ఉంది! మా అమ్మమ్మ గారి పల్లెలో ఇదివరకు మా వాములదొడ్డి నిండా పెద్ద చింత చెట్లుండేవి. ఇప్పుడు అమ్మమ్మా లేదు, వాములూ లేవు, చింత చెట్లూ మాయం.
కలికాలం, ఈ దోస వృక్షాలొచ్చి చింతచెట్లని కొట్టేశాయి! ;)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-19196959880264141162009-04-29T21:27:00.000+05:302009-04-29T21:27:00.000+05:30@తెరెసా,
చింత చిగురు ఇప్పుడు హైదరాబాదులో సూపర్ గా ...@తెరెసా,
చింత చిగురు ఇప్పుడు హైదరాబాదులో సూపర్ గా దొరుకుతోంది. తాజ్ కృష్ణా నుంచి ఖైరతాబాదు వెళ్ళే రోడ్లో, ఎర్రమంజిల్ కాలనీ మెయిన్ రోడ్డు మీద బోలేడు!

భాస్కర్ గారు,
భలే చెప్పారు. రావిపాడునుంచి అడ్డరోడ్డు దాకా చెట్లన్నీ మనవే! చిగురంతా మనదే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-32887246970702983392009-04-29T21:12:00.000+05:302009-04-29T21:12:00.000+05:30తెరెసా గారు - మేము గుంటూరు వచ్చిందాకా చింతచిగురు క...తెరెసా గారు - మేము గుంటూరు వచ్చిందాకా చింతచిగురు కొనిఎరగం. చింతకాయలు పచ్చడికి మాత్రం కొనేవాళ్ళం. కారణం, పచ్చడి మరి కనీసం ఒక ఎత్తు పెట్టేవాళ్ళు. అనగా మూడూకిలోలు. అశోకుడు రోడ్లకిరువైపులా ఏమి చెట్లు నాటించాడో కానీ, మాకు, పల్నాడూ ట్రంకు రోడ్డుకిరువైపులా చింతచెట్లే. కాయలు కాసినప్పుడు ఎల్లుడు రాళ్ళేసికొట్టుకుని తినేవాళ్ళం చింతకాయలు. ఇక చింతచిగురు, ఎక్కటం దూసుకొచ్చుకోటమే.

>>దోసకాయల స్టాండ్ ఏ ఊర్లో?
గుంటూర్లో. http://en.wikipedia.org/wiki/File:GNTdosakai.jpg
http://en.wikipedia.org/wiki/CucumberBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-26684829057945011772009-04-29T20:47:00.000+05:302009-04-29T20:47:00.000+05:30హయ్యో ..చించిగురు ఇక్కడెక్కడ దొరుకుతుంది బెదరూ. ఇం...హయ్యో ..చించిగురు ఇక్కడెక్కడ దొరుకుతుంది బెదరూ. ఇండియా వెళ్ళినప్పుడు పల్లె నించి తెప్పించుకుని దాన్నిక్కడ ఫ్రీజర్లో దాచుకుని అబ్బురంగా ఓ సంవత్సరం లాగించాం. అయిపోయింది కూడా :(

అవునూ పై ఫోటో లో దోసకాయల స్టాండ్ ఏ ఊర్లో? హమ్మో, అన్ని దోసకాయలే!!

జ్యోతి- మీరు చెప్పిన మామిడి +చిగురు+పప్పు ఎప్పుడూ ట్రై చెయ్యలేదండీ. మామిడికాయ దొరికినప్పుడు చిగురుండదు, చిగురున్నప్పుడు మామిడికాయ దొరకదూ. అసలే అబ్బురంగా దొరికే వాటితో ఇంక ప్రయోగాలు కూడానా :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-92048511360371122142009-04-29T19:27:00.000+05:302009-04-29T19:27:00.000+05:30మరే.. ఇప్పుడు దోసకాయలు ఏమంత పుల్లగా ఉంటున్నాయి. అం...మరే.. ఇప్పుడు దోసకాయలు ఏమంత పుల్లగా ఉంటున్నాయి. అందుకే అవి తప్పకుండా వేస్తాను నేను.. చింతచిగురు ,మామిడి భలే కాంబినేషన్.. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పింది చింతచిగురు, మామిడికాయ, మాంసం భలే ఉంటుంది.. ఈ కూర ఐతే నేను మా అమ్మ చేసిందే సూపర్ అంటాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-52374009627973077262009-04-29T19:10:00.000+05:302009-04-29T19:10:00.000+05:30చించిగురు పప్పు అద్దిరిపోతుంది తెరెసా గారు. ఐతే పప...చించిగురు పప్పు అద్దిరిపోతుంది తెరెసా గారు. ఐతే పప్పుకి కావాల్సిన చించిగురు - అనగా మహా లేతది ఎక్కడ దొరుకుతుంది? హైద్ లోనే దొరుకతల్లేదు.:):)
జ్యోతి గారు -
చింతచిగురు పప్పులో మావిడికాయా?
దోసకాయపప్పులో రాములక్కాయా?
పప్పులో మాంసమా?
నేస్తం - నిజమే. కొన్ని కొన్ని సార్లు కీరా కూడా చేదుగా ఉంతుంది. పైన కోసి, ఉప్పులో అద్ది కొంచెంసేపు పక్కనపెడితే పోతుందీ అంటారు మరి.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-64749821929626041112009-04-29T14:43:00.000+05:302009-04-29T14:43:00.000+05:30కీర దోస కూడా మా వూర్లో చేదు వచ్చేస్తుంది ..మరేం పర...కీర దోస కూడా మా వూర్లో చేదు వచ్చేస్తుంది ..మరేం పర్లేదు దానికో చిట్కా చెప్పింది మా పక్కింటి ఆవిడ ..కీర దోస కొంటే ఆ చివరన ఈ చివరన చిన్న ముక్క కట్ చేసి ఆ కట్ చేసిన ముక్కలతో చివర్లు కాసేపు రుద్దాలి ..అప్పుడు కసరులా (కొంచెం నురుగులా) వస్తుంది ...అప్పుడు చేదు పోయినట్లే అంటా .. మరి ఇది మన వైపు దోసకాయలకు వర్తిస్తుందో లేదో ... :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-80957067708137921332009-04-29T11:46:00.000+05:302009-04-29T11:46:00.000+05:30నేనైతే దోసకాయ పప్పులో రామ్ములక్కాయ, చింతపండు పులుస...నేనైతే దోసకాయ పప్పులో రామ్ములక్కాయ, చింతపండు పులుసు కూడా వేస్తాను, లేకపోతే పులుపు సరిపోదు మరి. నిమ్మకాయ ఐతే తర్వాత పప్పు వేడిచేస్తే బాగోదు. ఇందులో మెంతికూర కూడ వేసి, తాళింపులో వెల్లుల్లి తగిలిస్తే మాత్రం అదిరిపోతుంది. తినేటప్పుడు కొంచెం నెయ్యి మర్చిపోకండి..

తెరెసా,
చింతచిగురుతో పాటు మామిడికాయ కలిపితే ఎలా ఉంటుంది ? ప్రయత్నించారా?? (ఇదే కాంబినేషన్ మాంసం కలిపి వండొచ్చు. సూపర్ గా ఉంటుంది..))జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-19127490905269199172009-04-29T03:42:00.000+05:302009-04-29T03:42:00.000+05:30చింతచిగురుపప్పు భలే ఉంటుంది , అంతా ఇలాగే వండటం.చింతచిగురుపప్పు భలే ఉంటుంది , అంతా ఇలాగే వండటం.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-60878054680213550922009-04-29T01:51:00.000+05:302009-04-29T01:51:00.000+05:30కొత్తపాళీ అన్నగారూ - మా అమ్మమ్మా వళ్ళ ఇంట్లో పప్పు...కొత్తపాళీ అన్నగారూ - మా అమ్మమ్మా వళ్ళ ఇంట్లో పప్పులోనే డైరెక్టుగా వేసే వాళ్ళు చింతకాయ పచ్చడిని.
మీఊరు రావటానికి మంచి సాకు సూచించారు. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-69448504637398109402009-04-29T01:49:00.000+05:302009-04-29T01:49:00.000+05:30సింపులు -
కీరా దోస్కాయతో పప్పు చేస్కో...:):) బాగనే...సింపులు -
కీరా దోస్కాయతో పప్పు చేస్కో...:):) బాగనే ఉండుద్ది.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-35391473291884383422009-04-29T01:35:00.000+05:302009-04-29T01:35:00.000+05:30>>అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటానిక...>>అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటానికో మార్గం కనిపెట్టా. తర్వాత చెప్తా.

తొందరగా చెప్పు బాబూ , మొన్నటి నుండి దోస్కాయ పప్పుతిందామని కాసుకూకోనున్నాభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-30576304728901522832009-04-28T03:19:00.000+05:302009-04-28T03:19:00.000+05:30్ఆబ్లాగు .. తెలుగ్గడ్డమీద దోసకాయలు కొద్దిగా అయినా ...్ఆబ్లాగు .. తెలుగ్గడ్డమీద దోసకాయలు కొద్దిగా అయినా పుల్లగా ఉంటాయి, అంచేత దోసకాయపప్పులో రామ్ములక్కాయలు నిషిద్ధం. సరే ఈ లాండాఫ్ మిల్కండ్హనీలో అన్నీ విశ్వామిత్ర సృష్టే కాబట్టి దోసకాయ పుల్లగా ఉండడం మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది.

@భాస్కర్ .. తమ్ముడూ, నా లెక్కల్లో దోసకాయ పప్పుకి తగిన అనుపానం తాజాగా తిరగమోత వేసి నూరిన చింతకాయ ఊరగాయ. అదిక్కడ దొరకదు కాబట్టి ఆవకాయ వోకే. అన్నట్టు రెండు వారాలకిందట సేంపుల్ గా ఓ మావిడకాయ కొంటే మాంచి పులుపుమీదుంది. ఆపట్టున ఒక అరడజను కాయలు తెచ్చి ఆవకాయ కలిపాము. బాగా కుదిరింది. బహుశా ఇంకో రెండు వారాలుంటుంది .. మీరు సపరివార సమేతంగా మా వూరొచ్చేందుకు మోటివేషన్ కావాల్నంటే :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-55566856797145577872009-04-27T21:09:00.000+05:302009-04-27T21:09:00.000+05:30చిన్ని - పప్పుని కుంపటిపై వండితే వచ్చే రుచి ఇక దేన...చిన్ని - పప్పుని కుంపటిపై వండితే వచ్చే రుచి ఇక దేనిమీద వండినా రాదు. దోస్కాయ పుల్లనిదే అయినా గుర్తించదగ్గ పులుపు ఉండదు దాంట్లో. అందుకే నిమ్మ లేక చింతపండు వెయ్యాల్సిందే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-29138788828739107572009-04-27T20:56:00.000+05:302009-04-27T20:56:00.000+05:30దోసకాయపప్పు బొగ్గుల కుంపటి మీదే వండాలండి.....ఇప్...దోసకాయపప్పు బొగ్గుల కుంపటి మీదే వండాలండి.....ఇప్పటివరకు ఆ సంగతి నాకు తెలీదండి ...అన్నట్టు దోసకాయ పుల్లగానే వుంటుందిగా .....ఇంకా చింత ,నిమ్మ జత చేయల్సిందేనా .....బొమ్మలు చూస్తోంటే ఆకలేస్తుంది.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-11747201495833390972009-04-27T19:08:00.000+05:302009-04-27T19:08:00.000+05:30భా.రా.రె - అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటా...భా.రా.రె - అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటానికో మార్గం కనిపెట్టా. తర్వాత చెప్తా.
శ్రావ్యా - మా ఊరొచ్చెయ్. కుమ్మేయొచ్చు. :):)
హరేఫల - :):) కొన్ని కొన్ని వీడియోలు పెడుతున్నా, కొన్ని కొన్ని కేవలం ఫోటోలు మాత్రమే. సమయాభావం పిల్లల డీమ్యాండ్లు, సమయం సరిపోవటంలేదు.
"నా బ్లాగు" స.నై.టా గారూ - అదెలా అండీ, దోస్కాయ్ పప్పులో రామ్ములక్కాయా? విచికిత్రంగా ఉందే. కొత్తిమీర వేసాను, మీకు తగిలినట్టులేదు.
తిరగమాతలో మాత్రం ఇంగువ మస్టు..
తెరెసా గారు - :):) శాఖా .. హారమే:):)
లలితజీ - దోసపాదులు పెరిగితే దోసకాయ వృక్షాలు. ఇండ్లలో ఏమోకానీ, బయట (నే చెప్పే బయట) ఆ పాదులు పెరిగి తీగలై అడవులైతై, కాలు పెట్టటానికి కూడా చోటులేకుండా.
పాదులు - మరీ లలిత గారు లలితంగా చెప్పారు. మేము దోస చెట్టు అనే అంటాం.
అన్నట్టు దోసకాయ వాతమా? నిజమా? విచిత్రంగా ఉందే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.com