tag:blogger.com,1999:blog-1357157180032790915.post8488867941234645497..comments2023-07-16T20:50:28.265+05:30Comments on నల భీమ పాకం: కాకరకాయ కారంBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1357157180032790915.post-6658171707901554952013-01-09T12:40:04.312+05:302013-01-09T12:40:04.312+05:30ఇలా చేస్తారని నాకు తెలియదే!ఇదే మొదటిసారి వినడం. అయ...ఇలా చేస్తారని నాకు తెలియదే!ఇదే మొదటిసారి వినడం. అయితే ఇవ్వాళ్ళ రాత్రికి ఇదే మా కూర. ఇంతకీ ఆఖర్న వేసిన ఆ పందార కరుగుతుందా? ఇంతకీ పంచదార చేదు విరగడానికా? మరి పులుపేదీ అవసరం లేదా?
ఫోటో మాత్రం బ్రహ్మాండం.
క్రిష్ణవేణి!Maitrihttps://www.blogger.com/profile/08294192627514176807noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-9076413842838386002013-01-09T09:35:00.716+05:302013-01-09T09:35:00.716+05:30హిహిహి.
నాకు మహ బాగా నచ్చింది ఏంటంటే కాకరకాయ మజ్జ...హిహిహి.

నాకు మహ బాగా నచ్చింది ఏంటంటే కాకరకాయ మజ్జిగ వగైరాల్లో నానబెట్టలేదు. చేదు విరగటానికని మా ఫ్రెండ్ ఒకావిడ గింజెలు తీసేసి, మజ్జిగలో నానబెట్టి బీభత్సం చేస్తుంది. అంత చేసేదానికి అసలు కాకరకాయ తినటం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. కాకరకాయ లక్షణమే గింజె, చేదూనూ.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-32552309683436277702013-01-09T09:21:37.101+05:302013-01-09T09:21:37.101+05:30Migataa pandaara notto veskunte sariMigataa pandaara notto veskunte sariBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-85960479473878046902013-01-09T09:16:29.121+05:302013-01-09T09:16:29.121+05:30పైన వస్తువుల్లోనేమో స్పూనుడు పందార అన్నారు. కింద చ...పైన వస్తువుల్లోనేమో స్పూనుడు పందార అన్నారు. కింద చేసేటప్పుడేమో చిటికెడు అన్నారు. మీ చిటికె ఒక స్పూనంత పెద్దదాండి? :D

మా ఇంట్లో కాకరకాయ చేసే ఒకానొక పద్ధతి ఇదే కాబట్టి చాలా బావుంది. :)) ఫోటో మటుకు సూపర్. :)పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-88423715589468591802013-01-09T09:13:51.080+05:302013-01-09T09:13:51.080+05:30This comment has been removed by the author.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-34296174801558696402013-01-09T08:50:36.919+05:302013-01-09T08:50:36.919+05:30ఫోటో బాగుంది . గోధుమ అన్నం కూడా ఎలా చెయ్యాలో చెప్ప...ఫోటో బాగుంది . గోధుమ అన్నం కూడా ఎలా చెయ్యాలో చెప్పండి Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1357157180032790915.post-78909447203618439162013-01-09T04:41:27.111+05:302013-01-09T04:41:27.111+05:30అద్భుతః :-)అద్భుతః :-)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com