Wednesday, September 30, 2009

విదేశి-దేశి స్టైల్

ఇలాక్కూడా లాగించొచ్చు సోదరా.
ఓల్ వీట్ ఆర్టిసాన్ బ్రెడ్డు, దోస్కాయ పప్పు కుమ్ము. అరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దానికి అది, దీనికి ఇది...

7 comments:

శ్రీ said...

ఓ...అలాగే కుమ్ముతా.

Sravya V said...

అన్నం బదులు బ్రెడ్ ? ఓహో ట్రై చేస్తా !

sunita said...

naaku alavaaTae!

Bhãskar Rãmarãju said...

శ్రీ భాయ్ :)
శ్రావ్యా - ట్రై చేసావా?
సునీత గారూ - నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షి
అయ్యో రాం - ఏందీ నీ గోల? ఎన్నిసార్లు పెడతా అంటా? నాయ్యాల్ది!! మర్యాదగా లేదు నీ పద్ధతి.

Rani said...

నాక్కూడా కూరలతొ బ్రెడ్ అలవాటే. కాని రోటి పచ్చళ్ళతోనె ప్రాబ్లం. వాటిని అన్నంలొ కలుపుకుంటే కాని తౄప్తిగా ఉండదు

Bhãskar Rãmarãju said...

అబ్బే!! ఇలా ట్రైచేసి ఉండరు మీరు రాణీ గారూ!!
బ్రెడ్డుమీద ఓ స్పూన్ రోటిపచ్చడి వేసి, బ్రెడ్స్ప్రేడ్ ని స్ప్రెడ్ చేసినట్టుగా స్ప్రెడ్ చేసి, పైన ఒక ఉల్స్ కానీ లేక కొంచెం లో క్యాల్ లో ఫ్యాట్ బట్టర్ వేసి లాగించి చూడండి..

Rani said...

అలాగే చేసి చూస్తా భాస్కర్ గారు. ఇంట్లొ రెడీగా బీట్ రూట్ ఆకుల పచ్చడి ఉంది