Wednesday, July 21, 2010

రాత్రి భోజనం

ఇవ్వాళ్టి నా రాత్రి భోజనం ఇదీ -



రాగి సంకటిలో ముతక బియ్యం. ముతకబియ్యం అంటే ఒంటిపట్టు బియ్యం అన్నమాట, దీన్నే దంపుడు బియ్యం అనుకోవచ్చు.
రాం+మునక్కాయ కూర
కొబ్బరి పచ్చడి
ఉల్స్
ఉప్పుమిరగాయలు ఇటైపు
సివరాకరికి మజ్జిగ్స్

5 comments:

భాస్కర రామిరెడ్డి said...

దగ్గరైతే వచ్చి ఓ ముద్దేసుకోనుండేవాడిని బాసూ.

Bhãskar Rãmarãju said...

:):) అన్నాయ్, ఈసారి మీఊరొచ్చినప్పుడు తప్పక అట్టాగే చేద్దాం.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

రాగిసంకటి సేసే ఇదానాన్ని అని ముందు డిస్కసింగ్ చెయ్యన్నాయ్

భావన said...

అబ్బా దెబ్బ కొట్టేరు మాస్టారు... ఇప్పుడే గోధుమన్నం సాంబారు పోసుకుని తిని బాగా తిన్నానని ఫీల్ అవుతూ బ్లాగ్ లోకి రాగానే దెబ్బ కొట్టేరండి...

Bhãskar Rãmarãju said...

సుబ్బయ్య - నీకోసం రాస్తా రాగి సన్కటి ఎలాసెయ్యాలో
భావన గారూ - నమస్తే. :):) మరే!! ఏటనుకున్టన్నారేటి...:):):) గోధుమ కూడా మన్చిదేగా!! ఈపాలికిలా కానిచ్చేయన్డి.