బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.
The
leafy green vegetables are
typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature
cabbages. The Brussels sprout has long been popular in
Brussels,
Belgium, and may have originated and gained its name there.
[1]
Nutrients, phytochemicals and research[edit]
Cooking and preparation[edit]
Consuming Brussels sprouts in excess may not be suitable for patients taking
anticoagulants since they contain vitamin K, a
blood-clotting factor. In one such reported incident, eating too many Brussels sprouts may have countered blood-thinning therapy.
[12]
The
most common method of preparing Brussels sprouts for cooking begins
with cutting the buds off the stalk. Any surplus stem is cut away, and
any loose surface leaves are peeled and discarded. Once cut and cleaned,
the buds are typically cooked by
boiling,
steaming,
stir frying,
grilling, or
roasting.
To ensure even cooking throughout, buds of a similar size are usually
chosen. Some cooks will make a single cut or a cross in the center of
the stem to aid the penetration of heat. Brussels sprouts can be pickled
as an alternative to cooking.
Overcooking will render the buds gray and soft, and they then develop a strong flavour and odour that some dislike.
[7] The odour is associated with the
glucosinolate sinigrin,
an organic compound that contains sulfur: hence the strong smell. For
taste, roasting Brussels sprouts is a common way to cook them to bring
out flavour.
[13] Common
toppings or additions for Brussels sprouts include Parmesan cheese and
butter, balsamic vinegar, apple cider vinegar, bacon, pistachios, pine
nuts, mustard, brown sugar, and pepper. Another popular way of cooking
Brussels sprouts is to sauté them.
సరే ఇవన్నీ పక్కనపెడితే!
బ్రస్సెల్ స్ప్రౌట్ కాస్త ఘాటుగా ఉంటుంది. దిన్ని కాస్త వేయిస్తే, భలే రుచిగా ఉంటుంది. అంతేగాక ఆరోగ్యానికీ మంచిది.
మొన్నోరోజు ఇలా ప్రయోగంచేసినాను
బ్రస్సెల్ స్ప్రౌట్స్, రామ్ములక్కాయ, కోసుగడ్డ, బ్రొకొలి, గాజరగడ్డ, స్నిప్ పీస్ వేసి కూర చేసినా
1. బ్రస్సెల్ స్ప్రౌట్ ని నిలువుగా రెండుముక్కలు చేసినాను
2. ఉల్లిగడ్డని సనగా తరిగినాను
3. ఓ రెండు మిరగాయల్ని సన్నగా తరిగినాను
4. కోసుగడ్డని సన్నగా తరిగినాను
5. బ్రోకొలిని సన్నగా కాదు నున్నగా కాదు, పువ్వుల్ని విడగొట్టినాను
6. ఒక పావలా కాసం అల్లం సన్నగా..
7. ఓ అరడజను వెల్లుల్స్ పొట్టుతీసి ..
విధానం
1. భాండి పెట్టుడు
2. రెండు సెంచాలు నూనె వేసుడు
3. బ్రస్సెల్ స్ప్రౌట్స్ ని బోర్లించుడు
4. బాగా వేగినాక అందులో వెల్లుల్లి మిరగాయలు వేసి వేయించుడు
5. దానిమీద లేయర్స్ మొట్టమొదట ఉల్లి
6. కోసుగడ్డ
7. గాజరగడ్డ
8. స్నిప్ పీస్
9. బ్రొకొలి
అలా పేర్చి...సివరాకర్న ప్రెష్షుగా రామ్ములక్కాయలు తరిగి పైన పేర్చి, సన్నని మంట మీద మూతపెట్టుడు...
ఒక్క ఐదు నిమిషాలు చూసుడు ఉప్పు జల్లి నిమ్మకాయపిండి స్టీల్ కట్ ఓట్స్ తో కుమ్ముడు.
కారం వెయ్యలేదు, మిరగాయలు ఎక్కువేసినాకాబట్టి