ఇలా చేసి చూడండి
1. ఒక అరడజను బ్రస్సెల్ స్ప్రౌట్స్ నిలువుగా కోసి
2. ఒక నాలుగు మిర్చి ఒక్కోదాన్ని నిలువుగా చీరి, సగానికి అడ్డంగా కోసి
3. నాలుగు గాజరగడ్డలను చూపుడు వేలు రెండో కణితి సైజంత తరిగి
4. ఓ నాలుగు యాస్పరాగస్ నాలుగు ముక్కలుగా కోసి
5. ఓ బెంగళూరు మిరయాని సన్నగా నిలువుగా కోసి
6. ఓ నాలుగు బ్రొక్కోలి పువ్వులు తీస్కొని
7. ఉల్లిగడ్డలో పావు వంతు తీస్కుని
8. పావలా కాసంత అల్లం సన్నగా తరిగి
9. ఓ అరడజను వెల్లుల్లి కుక్కి పొట్టుతీసి
ఒవెన్ ప్రిహీట్ చేసి
ఓ ఒవెన్ డెగిశలో రెండు స్పూనులు ఆలీవు నూనె వేసి
పైన తరిగినవన్నీ అందులోపడనూకి
ఒవెన్ మూడొందలో మూడొందలయాభైయ్యో వేడిలో పెట్టి
డేగిశాని అందులోపెట్టి
ఓ పస్వుగంటాగి బైటకి తీసి కొంచెం కోషర్ ఉప్పు చిటికెడు మిరియాల పొడి జల్లి....
1 comment:
kutho lo erupu rangu edi .... kanisam brown or orange ?
Post a Comment