Wednesday, March 9, 2016

గ్రీన్ జ్యూస్ - ఆకుపచ్చ రసాలు - మొదటిరోజు


రెండు కప్పులు అనాస
అయిదు కేల్ ఆకులు
౧ కీరా దోసకాయ
ఒక మిరపకాయ
మిక్సర్లో వేసి కుమ్ముడు 


No comments: