Sunday, March 20, 2016

కొబ్బరి ఐసుక్రీము - అనఘ గారి వంట

అనఘ తయ్యారు చేసిన మొట్టమొదటి వంటకం
నాకు బాగా నచ్చిందోయ్!

ఐసుక్యూబులు చేసే ట్రేలో
ఒక స్ట్రాబెర్రీ ముక్క
ఒక బ్లూ బెర్రీ
ఒక బ్లాక్ బెర్రీ వేసి
కొబ్బరి నీళ్ళతో నింపి
డీపు ఫ్రీజరులో పడేసి గడ్డకట్టినక మింగటమే1 comment:

శ్రీనివాస్ పప్పు said...

సూపర్ (నలభీముడ్ని మించిందోయ్ అనఘ వంటకం)