రెండోరోజు
అయిదు చెటాకులు పాలకూరమూడు కేల్ ఆకులు
మూడు సెలరీ ముక్కలు
అర కీరా దోసకాయ
రెండు ఫుజీ ఆప్ పిళ్ అనగా యాపిలు
మిక్సీ కుమ్ము నిమ్మబద్ద పిండు
మిక్సీ కుమ్ము నిమ్మబద్ద పిండు
గబుక్కున మింగు
నా ఈ బ్లాగు పెళ్ళికాని బాచిలర్లకి, పెళ్ళైన బాచిలర్లకి వంట సలహాలకోసం అంకితమిస్తున్న. "ఈయ్యాల్టి బాచిలరే రేపటి సంసారి"
No comments:
Post a Comment